TG: రాష్ట్రంలో 13 మంది IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టూరిజం, కల్చరల్- స్మితా సబర్వాల్, బీసీ వెల్ఫేర్- శ్రీధర్, మహిళ,శిశుసంక్షేమ- అనితా రామచంద్రన్, జీహెచ్ఎంసీ కమిషనర్- ఇలంబర్తి, ట్రాన్స్కో సీఎండీ- కృష్ణ భాస్కర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్- సురేంద్ర మోహన్, ఆరోగ్యశ్రీ సీఈవో-శివశంకర్, పంచాయతీరాజ్ డైరెక్టర్-శ్రీజన, ఆయుష్ డైరెక్టర్- చిట్టెం లక్ష్మీ తదితరులను బదిలీ చేసింది.