AP: నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సువర్ణాంధ్రగా తీర్చిదిద్దుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. దేశంలో 100 శాతం స్ట్రైకింగ్ రేటు ఉన్న పార్టీగా జనసేన దేశంలోనే రికార్డు సాధించిందని గుర్తుచేశారు. పవన్‌ను అవమానించిన జగన్.. వైఎస్ఆర్ లేకపోతే కనీసం కౌన్సిలర్‌గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు.