ATP: రాప్తాడు మండలంలోని సిద్ధరాంపురం గ్రామం పాకిస్తాన్లో ఉందా? అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ఆ గ్రామ పర్యటనకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంపై ఫైర్ అయ్యారు. SI సుధాకర్ యాదవ్ టీడీపీ ఏజెంటుగా పనిచేస్తున్నారని విమర్శించారు. పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా? పరిటాల సునీత కోసం పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు.