జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలలో రష్యా ఒకటి. కొన్నేళ్లుగా రష్యాలో జననాల రేటు పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జనాభాను పెంచేందుకు శృంగార మంత్రిని ఏర్పాటు చేయాలని రష్యా యోచిస్తోంది. ఈ శాఖ జననాల రేటు ఎలా పెంచాలన్న దానిపై పలు ఆలోచనలు చేస్తుంది. రాత్రివేళ కరెంట్, ఇంటర్నెట్ సేవలను కట్ చేయడం వంటి అంశాలను పరిశీలిస్తుంది. దీంతో సాన్నిహిత్యం పెరిగి వారి దాంపత్య జీవితానికి దోహదపడుతుందని సర్కారు భావిస్తోంది.