AP: సీఎం చంద్రబాబుతో అనంతపురం అర్బన్ MLA దగ్గుపాటి ప్రసాద్ భేటీ అయ్యారు. జూ. NTRను ఈ ఎమ్మెల్యే దూషించినట్లుగా ఉన్న ఒక ఆడియో SMలో వైరల్ కావడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దగ్గుపాటి.. సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే, నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేతో విభేదాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.