యూపీ హర్ధోయ్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య బ్యూటీపార్లర్‌కు వెళ్లి వచ్చిందని భర్త ఆమె జుట్టును కత్తిరించాడు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. హర్పాల్పూర్కు చెందిన రాంప్రసాద్ తన భార్య సుమన్ కుటుంబసభ్యుల వివాహం ఉందని పుట్టింటికి వెళ్లింది. అక్కడ పార్లల్లో ఆమె ఫెషియల్తోపాటు ఐబ్రోస్ చేయించుకుంది. దీంతో భర్త భార్య జుట్టు కత్తిరించాడు.