TG: దగ్గుబాటి ప్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేయటాన్ని ఆక్షేపిస్తూ దగ్గుబాటి కుటుంబంపై FIR నమోదు చేయాలని ఫిల్మింనగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నిర్మాత సురేశ్ బాబు, హీరో వెంకటేశ్, రానా, అభిరామ్లపై 448, 452, 458, 120B సెకన్ల కింద కేసు నమోదు చేశారు.