TG: ఏడాదిలో ఆదిలాబాద్‌కు ఎయిర్ పోర్టు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు సాధించే దిశగా ఈ నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. పాయల్ శంకర్, నగేష్ బీజేపీ నాయకులైనా.. కలుపుకుని వెళ్తున్నామన్నారు.