BDK: కొత్తగూడెం జిల్లాలో 50 గ్రామ పంచాయితీలకు, 2 వందల వార్డులకు తమ అభ్యర్థులను నిలబెడుతుందని CPI ML రంగారెడ్డి తెలిపారు. వీరంతా కూడా ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండదండగా ఉంటున్న పేర్కొన్నారు. ప్రజాపంథా అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఇవాళ భద్రాచలం వేదికగా విజ్ఞప్తి చేశారు.