AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. ఐఏఎస్లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులపై చిన్న గాటు పడ్డా ఊరుకోమని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులను వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు వాడుకున్నారని మండిపడ్డారు. అలాగే, వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.