AP: వైసీపీకి మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీని వీడుతున్నట్లు శ్రీనివాస్ ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధిష్టానానికి రాజీనామా లేఖ పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పుని గౌరవించి విశ్లేషించుకోవాలని వైసీపీకి సూచించారు.