అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బ్యాంకు వివరాలను భారత్కు ఇవ్వలేమని అక్కడి పోలీసులు తెలిపారు. 2020లో పంజాబ్లోని మెగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంపై ఖలిస్తానీ జెండా ఎగరవేసిన కేసులో భాగంగా NIA ఈ వివరాలను అడిగింది. పన్నూ ఫోన్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని USను కోరింది. స్థానిక చట్టాలు అందుకు ఒప్పుకోవని, వివరాలను ఇచ్చేందుకు అమెరికా పోలీసులు నిరాకరించారు.