AP: వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కస్టడీ పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. విద్యాసాగర్‌ను రెండోసారి పోలీసులు కస్టడీకి కోరారు. ఈ క్రమంలోనే పోలీసుల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ముంబై నటి జత్వానీ కేసులో విద్యాసాగర్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.