సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జు ఖర్గే వెల్లడించారు. మహారాష్ట్రలో నిన్న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తేవాలంటే మంచి ప్రభుత్వం అవసరమని తెలిపారు. ప్రజలంగా ఎంవీఏ కూటమి వైపే ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఎంవీఏనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.