AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉంటుందని అనుకోవద్దని, తప్పు చేసిన పోలీసులను సప్త సముద్రాల్లో ఎక్కడ దాక్కున్నా వదిలి పెట్టబోమని డీజీపీ సహా ఇతర యంత్రాగాన్ని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. వారం రోజుల్లో 101 మంది సోషల మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేశారని, తనపై ఫేక్ ప్రసారాలు చేయిస్తున్న సీఎం, మంత్రి లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారా అని డీజీపీని ప్రశ్నించారు.