AP: గృహనిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్లో లక్ష గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలనీ సూచించారు. 2029 నాటికి అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభిచేందుకు కేంద్రంతో కలిసి పనిచేయాలన్నారు.