AP: కనుమ పండుగ కావడంతో చేపలు, రొయ్యల కోసం ప్రజలు ఎగబడ్డారు. రాష్ట్రంలో మటన్, చికెన్ రేట్లు పెరగడంతో చేపలు, రొయ్యలకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు జనం క్యూ కట్టారు. సైజును బట్టి బుట్ట రొయ్యలు రూ.2 వేలకు పైనే పలుకుతున్నాయి.
Tags :