సుప్రీంకోర్టులో ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) వివాదాలపై విచారణ జరగనుంది. HCA పాలనా సిఫార్సులకు సంబంధించి ఎక్కువ మంది మెంబర్లు కుటుంబ సభ్యులేనని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ బెంచ్ నిర్ణయించింది.