శనగలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని వారానికి రెండు సార్లు తీసుకోవడం వలన ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అధిక రక్త పోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతాయి. ఎముకలను ధృడంగా ఉంచడంలో సహాయపడుతాయి. బరువు తగ్గిచడంలో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.