AP: వైసీపీ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను ప్రభుత్వం బహిర్గతం చేసింది. జీవో ఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2021 ఆగష్టు 15 నుంచి 2024 ఆగష్టు 28 వరకూ గోప్యంగా ఉంచిన జీవోల్ని ప్రభుత్వం అప్లోడ్ చేయనుంది.
Tags :