✦ చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ✦ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ✦ బీపీ నియంత్రణలో ఉంటుంది. ✦ ఎముకలు బలంగా మారి, కీళ్లనొప్పులు తగ్గుతాయి. ✦ బరువు అదుపులో ఉంటుంది. ✦ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ✦ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.