హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పరస్పరం దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ శివారులో ఉన్న మిలిటరీ పరిశ్రమపై హెజ్బొల్లా వైమానిక దాడులు జరిపింది. ఈ విషయాన్ని హెజ్బొల్లా వర్గాలు ప్రకటించాయి. కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించామని పేర్కొన్నాయి.