‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘RC-16’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. నవంబర్ చివరిలో ఇది సెట్స్‌పైకి వెళ్తుందట. ముందుగా మైసూరులో 15 రోజులు షూటింగ్ జరుగుతుందని, ఆ తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతుందని సినీ వర్గాల్లో టాక్. ఈ మూవీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మల్లయుద్ధం కథతో రూపొందనున్నట్లు తెలుస్తోంది.