ఇవాళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రభాస్ ప్రేమించే పద్ధతి చూసి.. తిరిగి అమితంగా ప్రేమించేస్తాం అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.