బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. మూవీ సెట్స్ నుంచి తారక్ ఫొటో లీకైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.