ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ‘NTR-31’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌పై సాలిడ్ అప్డేట్ వచ్చింది. నవంబర్ చివరి వారంలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రం వచ్చే ఏడాది జనవరి మూడో వారం తర్వాత సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. ఇక మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది.