కింగ్ నాగార్జున(Nagarjuna)కు టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉంది. నాగ్ పుట్టి, పెరిగింది ఇండస్ట్రీలోనే. 100 సినిమాలకు దగ్గర పడ్డాడు. ప్రతి నటుడితో… నేటి తరం, నిన్నటి తరం, కొత్త తరంతో ఆయనకు మంచి అనుబంధము ఉంది. తీరు ఎవరికీ అంతు పట్టడం లేదు. ఆయన సినీ పరిశ్రమ(Film Industry)లోని పెద్దలు మరణిస్తే కనీసం చివరి చూపులకు కూడా వెళ్లడం లేదు. ఆయన తండ్రి ఏఎన్ఆర్ (ANR) మరణించినప్పుడు పరిశ్రమ మొత్తం కలిసి వచ్చి, కదలి వచ్చి ఆయనకు ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అంతే కాదు అలా వచ్చిన వారందరూ.. కన్నీరు పెట్టుకుంటున్న నాగ్‌కి ధైర్యం చెప్పారు. కానీ నాగార్జున మాత్రం తన తండ్రికి సమకాలీకులైన వారు మరణిస్తే కడచూపుకి కూడా వెళ్లడం లేదు. కైకల (Kaikala) మరణిస్తే నాగ్ కడసారి చూపుకు చివరి చూపుకు రాలేదు. ప్రతి నటుడితో… నేటి తరం, నిన్నటి తరం, కొత్త తరంతో ఆయనకు మంచి అనుబంధము ఉంది. కైకాల సత్యనారాయణతో ఆయన ఎన్నో చిత్రాలు చేశారు. నాగార్జున సినిమాల్లో సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్టు(Artist)గా, విలన్‌గా, కామెడీ విలన్‌గా ఎన్నో పాత్రలు చేశారు. అంతేకాదు తన తండ్రి అయిన ఏఎన్ఆర్కు కైకాల ఆప్తమిత్రుడు.