ప్రముఖ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటించిన ‘UI’ సినిమా ఇవాళ విడుదలైంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో సినిమా స్టార్ట్ కాకముందు ‘If you are intelligent, get out of the theatre right now!’ అంటూ వేశారు. దీంతో ఆ ఫొటోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.