పుష్ప-2 సినిమా విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిమానులతో కలిసి సినిమా వీక్షించనున్నట్లు సమాచారం. ఇవాళ రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్లో సినిమా చూడనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.