Anasuya Bharadwaj: స్విమ్మింగ్ ఫూల్లో భర్తతో అనసూయ ఇలా
అనసూయ భరద్వాజ్ భర్త, పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్ వెళ్లారు. బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను ఇన్ స్టలో షేర్ చేశారు. సమ్మర్లో మరింత హీట్ పెంచావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ (Anasuya) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ట్రిప్/ టూర్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఫ్యామిలీతో గడిపిన పిక్స్ ఇన్ స్టలో షేర్ చేశారు. భర్త, పిల్లలతో అనసూయ (Anasuya) స్విమ్మింగ్ ఫూల్లో ఎంజాయ్ చేశారు. స్విమ్ చేస్తూ గడిపిన్ ఫిక్స్ పోస్ట్ చేశారు. వీటిలో అనసూయ బికినీలో కనిపించారు.
అనసూయ (Anasuya) ఇంతకుముందు ఇలాంటి ఫోటోలను షేర్ చేయలేదు. ఈ సారి మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సండే అనసూయ చక్కని ట్రీట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అనసూయ (Anasuya) మరింత హీట్ పెంచిందని మరికొందరు అన్నారు.
మైఖేల్, రంగమార్తండ సినిమాల్లో అనసూయ (Anasuya) కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. మరికొన్ని మూవీస్ లైన్లో ఉన్నాయి. పుష్ప: ద రూల్, విమానం సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పుష్ప: 2లో అనసూయ పాత్ర మరింత హైలైట్ కానుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా అనసూయ (Anasuya) పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తర్వాత వెబ్ సిరీస్, మూవీస్ చేస్తూ.. బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు ఇలా ఫోటో షేర్ చేస్తుంటారు. కొన్ని కొన్ని కామెంట్స్ చేసి.. కాంట్రవర్సీకి కూడా కారణం అవుతారు.