‘మీర్జాపూర్’ సిరీస్ ఇప్పుడు సినిమాగా విడుదలవుతున్న నేపథ్యంలో నటుడు అలీ ఫజల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిరీస్ మూడు పార్టులలో చనిపోయినవారు ఈ సినిమాలో నడుచుకుంటూ వస్తారన్నారు. మళ్లీ వారంతా తెరపై కనిపిస్తారని పేర్కొన్నారు. సిరీస్‌లకు ప్రీక్వెల్‌గా సినిమా ఉంటుందన్నారు. కాగా, క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు.