పుష్పరాజ్.. సాధారణ కూలీ జీవితం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫీయాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది పుష్ప-2లో చూపించారు. కథపై కాకుండా ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు డైరెక్టర్. బన్నీ నటవిశ్వరూపం చూపించాడు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనేది సినిమా. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ బాగుంటుంది. జాతర ఎపిసోడ్ అదిరిపోయింది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. విలనిజంలో బలం లేదు. రేటింగ్ 3.25/5