• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Zee5 OTT: ఓటీటీల మధ్య గట్టి పోటీ.. 111 సినిమాలు, సిరీస్‌లను ప్రకటించిన జీ5

జీ5(Zee 5) ఓటీటీ సంస్థ ఏకంగా 111 సినిమాలు(Movies), సిరీస్‌(Web series)లు చేస్తున్నట్లు ప్రకటించింది.

May 22, 2023 / 04:34 PM IST

Upcoming telugu movies: ఈ వారం రిలీజ్ కానున్న చిత్రాలివే

సినీ అభిమానులను అలరించడానికి ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు వచ్చేశాయి. ఈ క్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటీ? వాటిలో ఏ చిత్రాలు చూడాలి? ఆ సినిమాలకు దర్శకులు ఎవరు? అసలు ఈ సినిమాలకు వెళ్దామా వద్దా అనేది ఈ వివరాలను చూసి నిర్ణయించుకోండి.

May 22, 2023 / 01:03 PM IST

Naresh: వామ్మో.. నరేష్​ కు అన్ని వేల కోట్ల ఆస్తి ఉందా !

తెలుగు ప్రేక్షకులకు వీకే నరేష్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈ మధ్య నటనతో కాకుండా వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

May 22, 2023 / 10:38 AM IST

Samyukta menon: లిప్స్ ఓపెన్ చేసిన విరూపాక్ష బ్యూటీ..సిగ్నల్ ఇచ్చేసిందా!

ఇటివల విరూపాక్షతో మరో హిట్‌ను యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(samyuktha menon) తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడు మంచి జోరు మీదుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఫోటోలకు రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు అవి చూసిన నెటిజన్లు వావ్, లవ్ యూ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్క...

May 22, 2023 / 09:05 AM IST

Daggubati Rana: రానాకు గంగవ్వ కల్లు దావత్..వీడియో వైరల్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబుతో ‘కొబ్బరి మట్ట’ సినిమా తీసిన డైరెక్టర్ రూపక్‌ రోనాల్డ్‌ సన్‌ ఇప్పుడు 'పరేషాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

May 21, 2023 / 06:57 PM IST

NTR: ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెబుతూ ఎన్టీఆర్ భావోద్వేగ లేఖ

‘దేవర’ ఫస్ట్‌ లుక్‌(Devara First look)కు వచ్చిన అద్భుతమైన స్పందనకు ఎన్టీఆర్(NTR) కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

May 21, 2023 / 06:09 PM IST

Director Teja: ఇల్లు జప్తు చేశారు.. ఆ నోటీసు ఇప్పటికీ అలానే ఉంచాను: దర్శకుడు తేజ

ఇంటిపై తీసుకున్న లోన్ కట్టకపోవడంతో జప్తు చేస్తున్నామని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారని ప్రముఖ దర్శకుడు తేజ తెలిపారు. లోన్ మొత్తం కట్టినప్పటికీ.. నోటీసు ఇప్పటికీ తీయలేదని గుర్తుచేశారు.

May 21, 2023 / 04:59 PM IST

Pooja Hegde: బుట్టబొమ్మ బ్యూటీ పూజా హెగ్దే లేటెస్ట్ క్లిక్స్

బుట్టబొమ్మ బ్యూటీ పూజా హెగ్దే(Pooja Hegde) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో రెడ్ కలర్ డ్రైస్ ధరించిన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అంతే కేవలం రెండు గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది లైక్ చేశారు. ఈ చిత్రాలు చూసిన పలువురు సూపర్, లవ్ యూ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.

May 21, 2023 / 02:30 PM IST

NTR 100 years: ఎన్టీఆర్ శత జయంతి వేడుక ఫోటో గ్యాలరీ

దిగ్గజ నటుడు, మాజీ ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలను నిన్న(మే 20న) హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని కైతలాపూర్ మైదానంలో జరిపింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులతోపాటు స్టార్ హీరోలు కూడా రావడంతో అభిమానులు మరపురాని అనుభూతిని పొందారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను ఇక్కడ చుద్దాం.

May 21, 2023 / 09:55 AM IST

Sonakshi sinha: బిహార్ హీరోయిన్ అందాలు చుశారా..అంతా బ్లాక్ మయం!

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(sonakshi sinha) తన ఇన్ స్టా ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన కొన్ని బ్లాక్ డ్రైస్ ఫొటోలను ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు జూన్ 2, 1987న బిహార్లోని పాట్నాలో జన్మించింది. మొదట కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ 2010లో దబాంగ్‌ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్టు కావడంతో రౌడీ రాథోడ్ (2012), సన్ ఆఫ్ సర్దార్ (2012), దబాంగ్ 2 (2012) వంటి అనేక చిత్రాల్లో నటించి మం...

May 21, 2023 / 08:22 AM IST

Pawan Kalyan: ‘బ్రో’ సెట్స్ పైకి పవన్ ఎంట్రీ.. వీడియో వైరల్

పవన్ కల్యాణ్ రాకతో సెట్స్ పై సందడి వాతావరణం కనిపించింది. ఓ లగ్జరీ వాహనంలో పవన్ సెట్స్ వద్దకు వచ్చారు. పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికి ఆహ్వానించారు.

May 20, 2023 / 09:34 PM IST

Vennela kishor: వెన్నెల కిషోర్ ఇంట్లో గుట్టలుగా రెండు వేల నోట్ల కట్టలు..ఫోటో వైరల్

వెన్నెల కిషోర్ ఇంట్లో 2000 నోట్లు గుట్టలుగా ఉండటాన్ని మంచు విష్ణు షేర్ చేయడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

May 20, 2023 / 08:12 PM IST

Life of 3: లైఫ్ ఆఫ్ 3 మూవీ టీమ్ చిట్ చాట్

లైఫ్ ఆఫ్ 3 మూవీ టీమ్‌తో హిట్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సినిమాకు హిట్ టీవీ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

May 20, 2023 / 09:14 PM IST

Manchu Manoj: మరో కొత్త మూవీని అనౌన్స్ చేసిన మంచు మనోజ్..ఇక తగ్గేదేలే

మనోజ్ చేయబోయే కొత్త సినిమా డిఫరెంట్ జానర్‌ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మనోజ్ కెరీర్ లోనే ఇది ఒక అద్భుతమైన కథగా నిలువనుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు ప్రకటించారు. 

May 20, 2023 / 07:28 PM IST

Tamanna: బాలయ్యతో నో.. తమన్నా క్లారిటీ ఇచ్చిందిగా..

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమన్నా(Tamannah) హాట్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా హీరోయిన్ తమన్నా ఎన్బికె 108 .. సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది . బాలయ్య బాబు సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు దాదాపు కోటిన్నర రూపాయలు అడిగిందని మీడియా కోడై కూసింది.

May 20, 2023 / 06:43 PM IST