శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తికమాసం, శుక్లపక్షం నవమి: సా. 4-36 తదుపరి దశమి ధనిష్ఠ: ఉ. 7-47 తదుపరి శతభిష వర్జ్యం: మ. 2-36 నుంచి 4-07 వరకు అమృత ఘడియలు: రా. 11-43 నుంచి 1-14 వరకు దుర్ముహూర్తం: సా. 3-52 నుంచి 4-37 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 6.06; సూర్యాస్తమయం: సా.5.23