శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం షష్ఠి: ఉ. 7-24 తదుపరి సప్తమి మూల: రా. 1-29 తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: ఉ. 9-02 నుంచి 10-41 వరకు తిరిగి రా. 11-50 నుంచి 1-29 వరకు అమృత ఘడియలు: సా. 6-54 నుంచి 8-33 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-24 నుంచి 12-11 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 5.55; సూర్యాస్తమయం: సా.5.41. సరస్వతీపూజ, దేవీ త్రిరాత్ర వ్రతం.