శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం ద్వాదశి: రా. 12-23 తదుపరి త్రయోదశి శతభిష: రా. 10-28 తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం: ఉ. 6-34 నుంచి 8-05 వరకు తిరిగి తె. 4-28 నుంచి అమృత ఘడియలు: మ. 3-39 నుంచి 5-10 వరకు దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2-30 నుంచి 3-17 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 5.56; సూర్యాస్తమయం: సా.5.38