TG: రాష్ట్రంలో వారం రోజుల పాటు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అక్టోబర్ 21 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ఇవాళ సాయంత్రం పూర్తయ్యాయి. మొత్తం 513 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. 31,383 మంది మెయిన్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.