దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 271 పాయింట్ల నష్టంతో 80,099 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 88 పాయింట్లు కుంగి 24,378 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
Tags :