రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. ఇవాళ ఇంట్రాడే ట్రేడింగ్లో రూపాయి విలువ మరో 5 పైసలు పతనమై రూ.90.83 వద్దకు చేరుకుంది. రూపాయికి ఇప్పటివరకు ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
Tags :