TG: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అజయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 70 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
Tags :