TG: మెదక్ జిల్లా తూప్రాన్‌లో కారు షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8కార్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి వేస్తున్నారు. అయితే షాట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.