TG: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముత్యాలమ్మ విగ్రహం దాడి కేసులో ప్రధాన నిందితుడికి రిమాండ్ విధించారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ తల్లి విగ్రహం దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు సల్మాన్ సలీంకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితున్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అలాగే ఈ కేసు విచారణ సిట్‌కు బదిలీ చేశారు.