GNTR: పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. పెదనందిపాడు గ్రామానికి చెందిన నూర్ బాషా మస్తాన్ బీ(60) శనివారం ఇంట్లో ఉండగా.. పాము కాటుకు గురైయింది. వెంటనే స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ బి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.