AP: చిరుత మృతి కేసులో అప్డేట్ వచ్చింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వెలుతుచెనులో ఓ ఇంటిలో అధికారులు చిరుతపులి గోర్లు, కాళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఐదుగురు అనుమానితులు అధికారుల అదుపులో ఉన్నారు. విచారణ పూరైన తర్వాత వివరాలు వెల్లడిస్తామని డీఎఫ్వో భరణి తెలిపారు.