హైదరాబాద్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
8 మందిని అరెస్ట్ చేసిన SOT పోలీసులు
పావనీ బ్రాండ్ పేరుతో నకిలీ విత్తనాల విక్రయం
బాలానగర్, రాజేందర్ నగర్ ప్రాంతాల్లో సోదాల్లో లభ్యం
వ్యవసాయ శాఖతో కలిసి పోలీసుల స్పెషల్ ఆపరేషన్
85 లక్షల నకిలీ విత్తనాలు సీజ్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి