BNG: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బీబీనగర్ సంజీవయ్య కాలనీలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.