KRNL: జిల్లాలో విషాదం నెలకొంది. తిరుపతి జిల్లా చింతవరానికి చెందిన యువతి(16) ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల బాలికల jr. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇక్కడ చదువడం ఆమెకు ఇష్టం లేదని సమాచారం. ఈ క్రమంలోనే బాత్రూమ్లోకి వెళ్లి ఉరేసుకుందని తెలుస్తోంది. బాలిక మృతదేహాన్ని MLA BV జయనాగేశ్వర్ రెడ్డి, సబ్ కలెక్టర్ సందర్శించి నివాళులు అర్పించారు.