SKLM: వివాహనికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి ఇద్దరు బలయ్యారు. నరసన్నపేట మండలం సత్యవరం జంక్షన్ హైవేపై ఆదివారం లారీ ఢీకొడంతో పోలాకి మండలం జిల్లోడువలస గ్రామానికి చెందిన నక్క రామారావు(48) భవ్య(17) అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తెకు సోమవారం పరీక్ష ఉండటంతో రామారావుతో పంపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.