CTR: బైకు అదుపు తప్పి పడి మహిళ తీవ్రంగా గాయపడినట్లు పుంగనూరు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన స్వాతి(26) ఆదివారం బస్టాండ్ కూడలి వద్దకు బైకుపై వస్తుండగా ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వ బోయి అదుపు తప్పి పడి తీవ్రంగా గాయ పడింది. బాధితురాలని స్థానికులు పుంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.