AP: తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. లడ్డూ వివాదం అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు దేవుడిని తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంపై కూడా కీలక వ్యాఖ్యలు చే
దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయలు, పప్పులు, నూనెలు, బియ్యం, పాలు ఇలా అన్నింటి ధరలు పెరగడంతో సామాన్యుడి నెత్తిన అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం లీటర్ వంట నూనె ప్యాకెట్‌పై రూ.20 నుంచి రూ.45, కేజీ కందిపప్పు రూ.150 నుంచి రూ.175,
TG: గతంలో మూసీకి భారీ వరదలు వచ్చాయని హైడ్రా అధికారి దానకిషోర్ అన్నారు. వరదలతో ప్రాణ నష్టం జరిగిందని గుర్తు చేశారు. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపునకు గురవుతుందని తెలిపారు. హైదరాబాద్‌ను ముంపు నుంచి కాపాడేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నార
AP: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం పెట్టడానికి జగన్‌కు ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. దేవుడిపై విశ్వాసం ఉన్నట్లు డిక్ట
జానీ మాస్టర్ భార్య సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ అమ్మాయే ఫ్యామిలీని వదిలేసిరా అని బ్లాక్ మెయిల్ చేసేది.. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ ఆమె పేరెంట్స్ జానీపై ఒత్తిడి చేశారు. ఈ కేసులో ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. ఆమె ఏ ప్రోగ్రాం చేసి
TG: తెలంగాణ ఈఎన్సీ వెంకటేష్‌పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీకెంట్ ఫైల్స్ విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ సీరియస్ అయ్యారు. తప్పుడు సమాచారం ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఫాల్స్ ఆధారాలు ఇస్తే సహించేది లేదని మండిపడ్డారు. తప్పుడు సమా
భారత టెస్టు జట్టులో అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లు రాణిస్తుండడంతో చాహల్‌కి ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. అయితే వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్‌లో తనకు అవకాశం వస్తుందని.. అక్కడ మ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో నిరుద్యోగానికి మించిన సమస్య మరొకటి లేదని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేయడంలో ప్రధాని మోదీది కీలక పాత్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
MBNR: హన్వాడ మండలం షేక్‌పల్లి గ్రామంలో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం
KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై జరిగిన ఈడీ దాడులపై పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల లోపాయికారి ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో ఈడీ దాడులు జరుగు